టీటీడీ ఉద్యోగాలు : 303 పోస్టుల నోటిఫికేషన్ విడుదల
TTD SVIMS Jobs Notification 2026 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) వివిధ విభాగాల్లో మొత్తం 303 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఇచ్చినది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ ద్వారా చేపడుతున్నట్లు తెలిసింది.
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషను పెటుకోవచ్చు ఆసక్తి ఉన్న వారు చివరి తేదీకి ముందే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయండి
TTD SVIMS Notification 2026 ఉద్యోగాల వివరాలు
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ పేరు | SVIMS, తిరుపతి |
| మొత్తం ఖాళీలు | 303 |
| ఉద్యోగ విధానం | కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ |
| ఉద్యోగ స్థలం | తిరుపతి |
| అర్హత | 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, B.Sc Nursing, GNM, ఫార్మసీ తదితర అర్హతలు |
| దరఖాస్తు చివరి తేదీ | 15 ఆగస్టు 2026 |
| పరీక్ష / ఇంటర్వ్యూ | అధికారిక నోటిఫికేషన్ ప్రకారం |
Also Check –TS Outsourcing Jobs Notification 2026 | తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
టీటీడీ స్విమ్స్ ఉద్యోగాలు 2026
ఎవరు దరఖాస్తు చేసుకోవాలి
కొన్ని పోస్టులకు 10వ తరగతి అర్హత, మరికొన్ని పోస్టులకు ఇంటర్, డిగ్రీ, నర్సింగ్ లేదా ఫార్మసీ అర్హతల వారికీ. అందువల్ల అభ్యర్థులు తమకు సంబంధించిన పోస్టు వివరాలను అధికారిక నోటిఫికేషన్లో ఒకసారి పరిశీలించి అప్లికేషన్ ఫిల్ చేయండి
వయోపరిమితి
నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి పోస్టును బట్టి మారవచ్చు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు కూడా ఉంటాయి.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు ఫీజు కేటగిరీ ఆధారంగా ఉంటుంది.
- OC, EWS అభ్యర్థులు – ₹2,360
- SC, ST, BC అభ్యర్థులు – ₹1,770
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపికను విద్యార్హతలు, అనుభవం, మెరిట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ చేస్తారు. తుది ఎంపిక సంబంధిత పోస్టు నిబంధనల ప్రకారం గానే ఉంటుంది.
దరఖాస్తు ఎలా పూర్తి చేయాలి?
- అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి
- నోటిఫికేషన్ను పూర్తిగా చదవాలి.
- అర్హతలను పరిశీలించి ఆన్లైన్లో ఫారం ఫిల్ చేయాలి.
- అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి దరఖాస్తును సబ్మిట్ కొట్టాలి.
ముఖ్యమైన తేదీలు (Important Date)
| అంశం | తేదీ |
|---|---|
| దరఖాస్తుల ప్రారంభం | 10 జులై 2026 |
| దరఖాస్తుల చివరి తేదీ | 15 ఆగస్టు 2026 |
ఈ నియామకాలు వైద్య మరియు ఆరోగ్య రంగంలో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.
TTS SWIMS Notification 2026 – Check Here
Apply Link – Click Here
Also Read – APPSC Job Calendar 2026 PDF Download – ఉద్యోగాల షెడ్యూల్, నోటిఫికేషన్ తేదీలు
(FAQs) : TTD SVIMS Notification 2026
1. SVIMS నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 303 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
2. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు కావాల్సిన అర్హత ఏమిటి?
పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, B.Sc Nursing, GNM, ఫార్మసీ వంటి అర్హతలు అవసరం కావచ్చు.
3. దరఖాస్తుల చివరి తేదీ ఎప్పుడు?
అభ్యర్థులు 15 ఆగస్టు 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
4. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
విద్యార్హతలు, మెరిట్, అనుభవం లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చూడాలి.
5. ఉద్యోగ ఎక్కడ ఉంటుంది?
ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలోని SVIMS సంస్థలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
6. దరఖాస్తు చేసే ముందు ఏ విషయాలు చూడాలి?
అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి, అర్హతలు, వయోపరిమితి, ఫీజు మరియు అవసరమైన పత్రాలను ఒకసారి పరిశీలించిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేయండి.