AP EAMCET Seat Allotment 2026: సీట్ అలాట్‌మెంట్, కౌన్సెలింగ్ తేదీలు, వెబ్ ఆప్షన్లు
AP EAMCET Seat Allotment 2026 Dates కోసం ప్రతి సంవత్సరం వేలమంది విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే కౌన్సిలింగ్ లో. సీట్ తెచ్చుకోవాలి, అలాట్‌మెంట్ ద్వారా విద్యార్థులకు వారి ర్యాంక్, రిజర్వేషన్, వెబ్ ఆప్షన్లు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా కాలేజీ మరియు బ్రాంచ్ ఆన్లైన్ ఒప్షన్స్ ద్వారా కేటాయిస్తారు. కౌన్సెలింగ్ సమయంలో చిన్న తప్పు చేసినా మంచి కాలేజీలో సీటు రాకపోవచ్చు.. ఈ వ్యాసంలో AP EAMCET … Read more