తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2026– 10వ తరగతి అర్హత
TS Outsourcing Jobs Notification 2026: తెలంగాణలో రాష్ట్రము లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఉపయోగపడే నోటిఫికేషన్ వచేసింది. అవుట్ సోర్సింగ్ విధానంలో మొత్తం 07 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. పోస్టును బట్టి 10వ తరగతి, BSc Nursing, GNM Nursing, MBBS వంటి అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 16 ఆగస్టు 2026 చివరి తేదీగా నోటిఫికేషన్ లో ఇచ్చారు.
అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు
| వివరాలు | సమాచారం |
|---|---|
| ఉద్యోగ విధానం | అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ |
| ఉద్యోగ ప్రాంతం | తెలంగాణ రాష్ట్రము |
| మొత్తం పోస్టులు | 07 |
| విద్యా అర్హత | 10th, BSc Nursing, GNM Nursing, MBBS |
| వయస్సు | 18 నుంచి 44 సంవత్సరాలు |
| చివరి తేదీ | 16 ఆగస్టు 2026 |
| పూర్తి వివరాలు | అధికారిక నోటిఫికేషన్‌లో చూడాలి |
TS Outsourcing Jobs Notification 2026
విద్యార్హతలు
ఈ నోటిఫికేషన్‌లో ఒకటి కంటే ఎక్కువ రకాల పోస్టులు ఉన్నాయి. అందువల్ల అన్ని పోస్టులకు ఒకే విద్యార్హత ఉండదు.
పోస్టును బట్టి 10వ తరగతి, BSc Nursing, GNM Nursing, MBBS లేదా సంబంధిత విద్యార్హత పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ చదువుకు సరిపోయే పోస్టును ఎంచుకొని దరఖాస్తు చేయాలి.
వయస్సు
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటే అది సంబంధిత నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
వయస్సు లెక్కించే తేదీ, కేటగిరీల వారీగా ఇచ్చే సడలింపు వంటి పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.
సెలక్షన్ ప్రాసెస్
ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. పోస్టుకు అవసరమైన విద్యార్హత, అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు మరియు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఎంపికకు సంబంధించిన పూర్తి విధానం తెలుసుకోవడానికి అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చదవాలి.
Also Check – Govt Jobs After Age 30: ముప్పై ఏళ్ల పైన ప్రభుత్వ ఉద్యోగాలు
అవసరమైన సర్టిఫికెట్లు
దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను రెడీ గా ఉంచుకోవాలి. సాధారణంగా 10వ తరగతి మార్కుల మెమో, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం అవసరమైతే, ఫోటోలు మరియు ఇతర అవసరమైన పత్రాలు అడగవచ్చు.
పోస్టును బట్టి అవసరమైన సర్టిఫికెట్లు మారే అవకాశం ఉంటుంది. అందువల్ల నోటిఫికేషన్‌లో ఇచ్చిన పత్రాల వివరాలను ఒకసారి చూసుకోవాలి.
దరఖాస్తు విధానం
అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. అందులో మీకు సరిపోయే పోస్టు, విద్యార్హత, వయస్సు మరియు అవసరమైన పత్రాలను పరిశీలించాలి.
ఆ తర్వాత నోటిఫికేషన్‌లో తెలిపిన విధంగా దరఖాస్తు పూర్తి చేయాలి. దరఖాస్తులో పేరు, పుట్టిన తేదీ, విద్యార్హత వంటి వివరాలు సర్టిఫికెట్లలో ఉన్న విధంగానే నమోదు చేయడం మంచిది.
తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2026 : ముఖ్యమైన తేదీలు, లింకులు
| వివరాలు | సమాచారం |
|---|---|
| దరఖాస్తుకు చివరి తేదీ | 16 ఆగస్టు 2026 |
| అధికారిక నోటిఫికేషన్ | Click Here |
| అప్లికేషన్ ఫారం | Click Here |
అభ్యర్థులకు ముఖ్యమైన ముఖ్య సలహాలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు చివరి తేదీ వరకు ఉండకుండా ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకోని అప్లై చేయడం మంచిది. ముఖ్యంగా పోస్టుల వారీగా విద్యార్హత, వయస్సు, అవసరమైన సర్టిఫికెట్లు, ఎంపిక విధానం వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో వున్నాయి.
అర్హత ఉన్న అభ్యర్థులు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకొని 16 ఆగస్టు 2026 లోపు నోటిఫికేషన్‌లో తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
TS Outsourcing Jobs Notification : FAQ’S
1. ఈ నోటిఫికేషన్‌లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి?
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 పోస్టులను నింపుతారు.
2. 10వ తరగతి అర్హతతో దరఖాస్తు చేయవచ్చా?
అవును. పోస్టును బట్టి 10వ తరగతి అర్హతతో కూడా అప్లై చేసుకోవచ్చు.
3. ఈ ఉద్యోగాలకు ఎంత వయస్సు ఉండాలి?
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. ఎవరు అప్లై చేసుకోవచ్చు ?
పోస్టును బట్టి 10th, BSc Nursing, GNM Nursing, MBBS అర్హతలు ఉన్నవారికి అవకాశం ఉంది.
5. దరఖాస్తుకు చివరి తేదీ ?
అర్హత ఉన్న అభ్యర్థులు 16 ఆగస్టు 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి.