Work From Home Jobs For Female – ఇంటి నుంచే చేసే ఉద్యోగాలు

Work From Home Jobs For Female

చాలా మంది మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు కొంత ఆదాయం కూడా సంపాదించాలని కోరుకుంటారు. కానీ ప్రతిరోజూ బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి సమయంలో Work From Home Jobs For Female మంచి ఎంపికగా మారుతుంది.

ఇప్పుడు చిన్న పట్టణాల్లో ఉండే మహిళల నుంచి పెద్ద నగరాల్లో ఉండే ఉద్యోగినుల వరకు చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. సరైన ఉద్యోగాన్ని ఎంచుకుంటే ఇంట్లోనే ఉండి నెలకు మంచి ఆదాయం సంపాదించే సదుపాయామా వుంది.

ఈ ఉద్యోగాల్లో కొన్నిఫుల్ టైం ఉంటాయి. మరికొన్ని పార్ట్‌టైమ్‌గా కూడా చేయవచ్చు. మీకు ఉన్న చదువు, సమయం, నైపుణ్యాలను బట్టి సరిపోయే ఉద్యోగాన్ని చూసుకోవచ్చు.

Work From Home Jobs For Female అంటే ఏమిటి?

Work From Home Jobs For Female – కంపెనీ కార్యాలయానికి వెళ్లకుండా ఇంట్లో నుంచే కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా పని చేసే ఉద్యోగాలు.

ఈ ఉద్యోగాల్లో పని చేసిన వివరాలను ఇంటర్నెట్ ద్వారా కంపెనీకి పంపిస్తారు. కొన్ని ఉద్యోగాల్లో రోజూ పని ఉంటుంది. మరికొన్ని ఉద్యోగాల్లో పని వచ్చినప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది.

ఈ విధానం వల్ల ప్రయాణ ఖర్చు ఉండదు. ఇంటి పనులు చూసుకుంటూనే ఉద్యోగం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.

Work From Home Jobs For Housewives

 ఈ ఉద్యోగాలనే ఎందుకు ఎంచుకుంటున్నారు?

ఇప్పటి పరిస్థితుల్లో ఇంటి నుంచే పని చేయడం చాలా మందికి సౌకర్యంగా భావిస్తున్నారు.

దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

  • ఇంట్లో నుంచే పని చేయవచ్చు.
  • ప్రయాణానికి సమయం సెపెరేట్ గా ఇవ్వవలసిన అవసరం లేడు.
  • కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వవచ్చు.
  • చిన్న పిల్లలను చూసుకుంటూనే ఉద్యోగం కుడా చేయవచ్చు.
  • పార్ట్‌టైమ్ అవకాశాలు కూడా చాలా ఉంటాయి.
  • అనుభవం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది.

మహిళలకు ఇంటి నుంచే చేయగల ప్రముఖ ఉద్యోగాలు

ఉద్యోగం ఎవరు చేయవచ్చు నెలకు సగటు ఆదాయం
డేటా ఎంట్రీ కొత్తవారు కూడా ₹12,000 – ₹25,000
కంటెంట్ రైటింగ్ తెలుగు లేదా ఇంగ్లీష్ తెలిసినవారు ₹20,000 – ₹50,000
ఆన్‌లైన్ టీచింగ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ₹20,000 – ₹60,000
కస్టమర్ సపోర్ట్ మాట్లాడటం బాగా వచ్చేవారు ₹18,000 – ₹35,000
సోషల్ మీడియా పని సోషల్ మీడియా తెలిసినవారు ₹20,000 – ₹45,000
వర్చువల్ అసిస్టెంట్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ₹25,000 – ₹60,000
గ్రాఫిక్ డిజైనింగ్ డిజైన్ నేర్చుకున్నవారు ₹30,000 – ₹70,000

డేటా ఎంట్రీ ఉద్యోగం ఎలాంటి వారికి

కంపెనీ ఇచ్చిన సమాచారాన్ని కంప్యూటర్‌లో నమోదు చేయాలి.

ఈ పనికి ఎక్కువ అనుభవం అవసరం ఉండదు. టైపింగ్ కొద్దిగా వస్తే చాలాసార్లు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.

ఈ ఉద్యోగానికి ఉపయోగపడేవి

  • తెలుగు లేదా ఇంగ్లీష్ టైపింగ్
  • కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం
  • ఇంటర్నెట్ కనెక్షన్

కంటెంట్ రైటింగ్

రాయడం ఇష్టమైతే ఇది మంచి ఉద్యోగం అని చెప్ప వచ్చు.

వెబ్‌సైట్లు, బ్లాగులు, కంపెనీల కోసం వ్యాసాలు రాయాలి. మంచి రచన సామర్థ్యం ఉంటే ఇంట్లో నుంచే మంచి ఆదాయం పొందవచ్చు.

ఆన్‌లైన్ టీచింగ్

మీకు ఏదైనా సబ్జెక్ట్ బాగా వస్తే ఇంటి నుంచే విద్యార్థులకు క్లాసులు బోధించవచ్చు.

ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, తెలుగు, కంప్యూటర్ వంటి సబ్జెక్టులకు మంచి డిమాండ్ ఉంది.

కస్టమర్ సపోర్ట్ ఉద్యోగం

కొన్ని కంపెనీలు ఫోన్ సంభాషణ లేదా చాటింగ్ ద్వారా కస్టమర్ల సందేహాలకు సమాధానం చెప్పే ఉద్యోగము.

మాట్లాడే విధానం బాగుంటే ఈ ఉద్యోగం చేయడం చాలా సులువు.

Work From Home Jobs For Female Without Experience : Comparison

ఉద్యోగం ఇంటి నుంచే అనుభవం జీతం
డేటా ఎంట్రీ లేదు ₹12k-25k
కంటెంట్ రైటింగ్ లేదు/ఉంటే మంచిది ₹20k-50k
టీచింగ్ ఉంటే మంచిది ₹20k-60k
కస్టమర్ సపోర్ట్ లేదు ₹18k-35k

గమనిక: పై జీతాలు కంపెనీ, పని విధానం, అనుభవం మరియు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు.

నా చిన్న సూచన

ఇంటి నుంచే ఉద్యోగం కోసం వెతికే సమయంలో చాలా మంది చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. కంపెనీ వివరాలు చూడకుండా వెంటనే దరఖాస్తు చేస్తారు. అందుకే ఉద్యోగానికి అప్లై చేసే ముందు కంపెనీ వెబ్‌సైట్, ఉద్యోగ వివరణ, ఇతర ఉద్యోగుల రివ్యూలు ఒకసారి చూడడం మంచిది.”

Work From Home Jobs For Female Without Experience

చాలా మంది “నాకు అనుభవం లేదు… అయినా ఉద్యోగం దొరుకుతుందా?” అని అడుగుతుంటారు.

కాని ఎవరికైనా జాబ్ దొరుకుతుంది సరైన ప్లాన్ ప్రకారం చూసుకుంటీ.

ప్రస్తుతం చాలా కంపెనీలు కొత్తవారికి చూసి అవకాశం ఇస్తున్నాయి. Work From Home Jobs For Female Without Experience కోసం వెతికితే అనేక ఉద్యోగాలు కనిపిస్తాయి.

కొత్తవారికి ఎక్కువగా దొరికే ఉద్యోగాలు ఇవి.

ఉద్యోగం అనుభవం అవసరమా?
డేటా ఎంట్రీ లేదు
చాట్ సపోర్ట్ లేదు
ఇమెయిల్ సపోర్ట్ లేదు
ఆన్‌లైన్ సర్వే లేదు
బేసిక్ టైపింగ్ పని లేదు
ట్రాన్స్‌క్రిప్షన్ కొద్దిగా శిక్షణ సరిపోతుంది

ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు

నైపుణ్యం ఎందుకు అవసరం?
కంప్యూటర్ పరిజ్ఞానం పనిని చేయడానికి
ఇంటర్నెట్ వినియోగం కంపెనీతో పని పంచుకోవడానికి
టైపింగ్ వేగంగా పని పూర్తి చేయడానికి
MS Word డాక్యుమెంట్లు తయారు చేయడానికి
ఇమెయిల్ సమాచారాన్ని పంపడానికి
సమయపాలన పని సమయానికి పూర్తి చేయడానికి

ఇంటి నుంచే ఉద్యోగం చేయాలంటే ఏమేమి ఉండాలి?

పెద్దగా ఖర్చు అవసరం లేదు.

ఈ వస్తువులు ఉంటే చాలాసార్లు సరిపోతుంది.

  • ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్
  • మంచి ఇంటర్నెట్
  • హెడ్‌ఫోన్
  • ప్రశాంతమైన గది
  • విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవడం

10th Pass Govt Jobs For Female

పదో తరగతి పూర్తిచేసిన మహిళలకు సైతం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి. 10th Pass Govt Jobs For Female కోసం అధికారిక నోటిఫికేషన్లను తరచూ చూడడం మంచిది.

కింది శాఖల్లో తరచూ ఖాళీలు వస్తుంటాయి.

శాఖ పోస్టులు
పోస్టల్ శాఖ GDS, పోస్టల్ సిబ్బంది
రైల్వే గ్రూప్-డి పోస్టులు
ఆరోగ్య శాఖ సపోర్ట్ స్టాఫ్
మున్సిపాలిటీ కార్యాలయ సహాయక పోస్టులు
గ్రామ పంచాయతీ స్థానిక ఉద్యోగాలు

 

ప్రతి నోటిఫికేషన్‌లో వయస్సు, అర్హతలు, ఎంపిక విధానం వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి అధికారిక ప్రకటనను పూర్తిగా చదివి మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే ముందు గుర్తుంపెట్టుకోవలసినవి

కొన్ని నకిలీ కంపెనీలు ఉద్యోగం పేరుతో డబ్బులు కట్టమని అడుగుతారు.

  1. అలాంటి వాటికి దూరంగా ఉండండి.
  2.  కంపెనీ పేరు ఒకసారి పరిశీలించండి.
  3. అధికారిక వెబ్‌సైట్ ఉందో లేదో చూడండి.
  4. ముందుగానే డబ్బు అడిగితే కట్టవద్దు.
  5.  ఇంటర్వ్యూ వివరాలు స్పష్టంగా ఉన్నాయా అని చూడండి.
  6. ఇమెయిల్ ఐడీ ఆఫీషియల్ కాదా అని పరిశీలించండి.

Work From Home Jobs For Female

12 Pass Government Jobs For Female

ఇంటర్ పూర్తిచేసిన మహిళలకు కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వున్నాయి. ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. 12 Pass Government Jobs For Female కోసం సిద్ధమవుతున్న వారు అధికారిక నోటిఫికేషన్లను తరచూ చూడటం మంచిది.

క్రింద కొన్ని సాధారణ ఉద్యోగాలు ఉన్నాయి.

డిపార్ట్మెంట్ ఉద్యోగం
పోస్టల్ శాఖ పోస్టల్ అసిస్టెంట్
బ్యాంకులు క్లర్క్
రైల్వే కమర్షియల్ క్లర్క్
పోలీస్ శాఖ కానిస్టేబుల్
కోర్టులు జూనియర్ అసిస్టెంట్
ప్రభుత్వ కార్యాలయాలు డేటా ఎంట్రీ ఆపరేటర్

 

ప్రతి ఉద్యోగానికి అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదువు కోవాలి.

Jobs For Female Near Me ఎలా వెతుక్కోవాలి?

చాలా మంది ఇంటికి దగ్గరలోనే ఉద్యోగం కావాలని వెతుకుతారు. అలాంటి వారు Jobs For Female Near Me కోసం వెతికేటప్పుడు తొందరపడకూడదు.

ఈ మార్గాలు ఉపయోగపడతాయి.

  • కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు
  • ఉద్యోగాల వెబ్‌సైట్లు
  • స్థానిక ఉద్యోగ మేళాలు
  • రిక్రూట్‌మెంట్ సంస్థలు
  • స్నేహితులు లేదా పరిచయాల ద్వారా వచ్చిన సమాచారం చూడవచ్చు

ఉద్యోగం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తు చేయడం మంచిది.

ఇంటి నుంచే చేసే ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది?

ప్రస్తుతం చాలా కంపెనీలు ఆన్‌లైన్‌లోనే ఉద్యోగాలను ప్రకటిస్తున్నాయి.

ఈ రంగాల్లో ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి.

రంగం ఉద్యోగాలు
ఐటీ కంపెనీలు కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ
విద్యా సంస్థలు ఆన్‌లైన్ టీచింగ్
డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా పని
ఈ-కామర్స్ చాట్ సపోర్ట్
మీడియా కంటెంట్ రైటింగ్
అకౌంటింగ్ బుక్ కీపింగ్

నెలకు ఎంత జీతం ఎంత ఉండొచ్చు?

అనుభవం నెల జీతం
కొత్తవారు ₹12,000 – ₹20,000
1 నుంచి 2 సంవత్సరాలు ₹20,000 – ₹35,000
3 నుంచి 5 సంవత్సరాలు ₹35,000 – ₹60,000
ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారు ₹60,000+

 

మంచి ఉద్యోగాన్ని ఎలా తెలుసు కోవాలి?

ఇంటి నుంచే ఉద్యోగం పేరుతో మోసాలు కూడా జరుగుతుంటాయి. అందుకే కొన్ని విషయాలు తప్పకుండా మనకి తెలియాలి.

చూడాల్సిన విషయాలు

కంపెనీకి అధికారిక వెబ్‌సైట్ ఉందా?

కంపెనీ పేరు ఇంటర్నెట్‌లో వెతికితే వివరాలు కనిపిస్తున్నాయా?

ఉద్యోగ వివరాలు స్పష్టంగా ఉన్నాయా?

పని ఏమిటో ముందుగానే చెబుతున్నారా?

అధికారిక ఇమెయిల్ ద్వారా సంప్రదిస్తున్నారా?

ఇంటి నుంచే పని చేస్తే కలిగే ప్రయోజనాలు

చాలా మంది మహిళలు ఈ విధానాన్ని ఇష్టపడటానికి కొన్ని మంచి కారణాలు ఉన్నాయి.

  • ప్రయాణ ఖర్చు ఉండదు.
  • సమయం ఆదా అవుతుంది.
  • కుటుంబంతో ఎక్కువ సమయం గడపవచ్చు.
  • చిన్న పిల్లలను చూసుకుంటూ కూడా పని చేయవచ్చు.
  • గ్రామాల్లో ఉన్నవారికి కూడా అవకాశాలు ఉంటాయి.
  • పార్ట్‌టైమ్‌గా కూడా పని చేయవచ్చు.

కొన్ని చిన్న సవాళ్లు కూడా ఉంటాయి

ప్రతి ఉద్యోగంలో ఉన్నట్లే ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

  • ఇంటర్నెట్ సమస్యలు రావచ్చు.
  • సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.
  • ఇంట్లో శబ్దం ఎక్కువ ఉంటే పనిపై ప్రభావం పడుతుంది.
  • ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవాల్సి రావచ్చు.

సరైన ప్రణాళికతో ఈ సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు.

మంచి ఆదాయం రావాలంటే ఏమి చేయాలి?

ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి.

ఈ నైపుణ్యాలు నేర్చుకుంటే మరింత ఉపయోగపడుతుంది.

నేర్చుకోవాల్సిన నైపుణ్యం ఉపయోగం
MS Excel కార్యాలయ పనుల్లో
Canva డిజైన్ పనులకు
ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మంచి ఉద్యోగాలకు
టైపింగ్ వేగం పనిని త్వరగా పూర్తి చేయడానికి
AI టూల్స్ ప్రాథమిక వినియోగం పని వేగం పెరగడానికి

Work From Home Jobs For Female

ఉద్యోగానికి దరఖాస్తు చేసే ముందు ఈ చెక్‌లిస్ట్ చూడండి

చెక్ చేయాల్సిన విషయం చూసారా?
కంపెనీ నిజమైనదేనా?
జీతం వివరాలు చెప్పారా?
పని సమయం తెలుసుకున్నారా?
అధికారిక ఇమెయిల్ వచ్చిందా?
ఉద్యోగ బాధ్యతలు అర్థమయ్యాయా?

 

Who should choose this job?

ఈ ఉద్యోగాలు ఎవరికి బాగా ఉపయోగపడతాయి?

  • గృహిణులు
  • విద్యార్థినులు
  • ఉద్యోగం మానేసిన మహిళలు
  • చిన్న పిల్లలు ఉన్న తల్లులు
  • పార్ట్‌టైమ్ ఉద్యోగం కోరుకునేవారు

Advantages vs Challenges

ప్రయోజనాలు సవాళ్లు
ఇంట్లో నుంచే పని చేయవచ్చు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేయాలి
ప్రయాణ ఖర్చు ఉండదు మంచి ఇంటర్నెట్ అవసరం
కుటుంబంతో సమయం గడపవచ్చు స్వయంగా పని పూర్తి చేయాలి
పార్ట్‌టైమ్ అవకాశం ఉంటుంది కొన్ని ఉద్యోగాలకు ల్యాప్‌టాప్ అవసరం

ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేయాలి?

Step 1

ముందుగా మీ బయోడేటా సిద్ధం చేసుకోండి.

Step 2

మీకు సరిపోయే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోండి.

Step 3

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయండి.

Step 4

ఇంటర్వ్యూకు సిద్ధంగా ఉండండి.

Step 5

ఎంపికైతే కంపెనీ చెప్పిన విధంగా ఉద్యోగాన్ని ప్రారంభించండి.

Work From Home Jobs For Female – ముగింపు

ఈ రోజుల్లో Work From Home Jobs For Female చాలా మంది మహిళలకు మంచి ఉపాధి మార్గంగా మారింది. ఇంట్లోనే ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ఆదాయం సంపాదించే అవకాశం ఈ ఉద్యోగాల ద్వారా లభిస్తోంది. ఉద్యోగం ఎంపిక చేసుకునే ముందు కంపెనీ వివరాలు, పని విధానం, జీతం వంటి విషయాలను ఒకసారి పరిశీలిస్తే నమ్మకమైన అవకాశాన్ని ఎంచుకోవచ్చు. చిన్న ఉద్యోగంతో ప్రారంభించినా, అనుభవం పెరిగే కొద్దీ మంచి ఆదాయం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.

కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు Work From Home Jobs For Female Without Experience అవకాశాలను కూడా పరిశీలించవచ్చు. ప్రస్తుతం అనేక సంస్థలు కొత్తవారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. తొందరపడకుండా సరైన ఉద్యోగాన్ని ఎంచుకుని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగితే స్థిరమైన ఆదాయంతో పాటు మంచి కెరీర్‌ను కూడా నిర్మించుకోవచ్చు.

ముఖ్యమైన గమనిక:
ఇంటి నుంచే ఉద్యోగం పేరుతో ఎవరైనా రిజిస్ట్రేషన్ ఫీజు లేదా ట్రైనింగ్ ఫీజు అడిగితే వెంటనే చెల్లించకండి. కంపెనీ వివరాలను ఒకసారి పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లండి.

Work From Home Jobs For Female (FAQ’s)

1. ఇంటి నుంచే ఉద్యోగం చేయడానికి కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలా?

కొన్ని ఉద్యోగాలు మొబైల్‌లో చేయవచ్చు. కానీ ఎక్కువ ఉద్యోగాలకు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఉంటే పని సులభంగా ఉంటుంది.

2. కొత్తవారికి కూడా ఉద్యోగాలు దొరుకుతాయా?

అవును. డేటా ఎంట్రీ, చాట్ సపోర్ట్, కంటెంట్ రైటింగ్ వంటి ఉద్యోగాల్లో కొత్తవారికి కూడా అవకాశాలు ఉంటాయి.

3. రోజుకు ఎంత సమయం పని చేయాలి?

పని స్వభావాన్ని బట్టి మారుతుంది. కొన్ని ఉద్యోగాలు రోజుకు 4 గంటలు ఉంటాయి. మరికొన్ని పూర్తి సమయం ఉంటాయి.

4. ఇంటి నుంచే ఉద్యోగాలు సురక్షితమేనా?

నమ్మకమైన కంపెనీల్లో చేరితే సాధారణంగా సురక్షితంగానే ఉంటాయి. దరఖాస్తు చేసే ముందు కంపెనీ వివరాలను ఒకసారి పరిశీలించడం మంచిది.

5. ఇంటి నుంచే ఉద్యోగంలో జీతం ఎలా వస్తుంది?

చాలా కంపెనీలు ప్రతి నెల బ్యాంక్ ఖాతాలో జీతాన్ని జమ చేస్తాయి.

6. ఇంటి నుంచే ఉద్యోగం చేయడానికి ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలా?

లేదు. అన్ని ఉద్యోగాలకు ఇంగ్లీష్ తప్పనిసరి కాదు. డేటా ఎంట్రీ, తెలుగు కంటెంట్ రైటింగ్, ఆన్‌లైన్ సపోర్ట్ వంటి కొన్ని ఉద్యోగాలు తెలుగు తెలిసినా చేయవచ్చు. అయితే కొద్దిగా ఇంగ్లీష్ వస్తే ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయి.

7. ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం కూడా చేయవచ్చా?

అది మీరు చేస్తున్న ఉద్యోగంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కంపెనీలు పార్ట్‌టైమ్ పని చేయడానికి అనుమతిస్తాయి. మరికొన్ని కంపెనీలు పూర్తి సమయం పని చేయాలని కోరుతాయి. ఉద్యోగంలో చేరే ముందు కంపెనీ నిబంధనలు ఒకసారి చదవడం మంచిది.

8. ఇంటి నుంచే ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది?

చాలా కంపెనీలు వీడియో కాల్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తాయి. కొన్ని కంపెనీలు చిన్న టైపింగ్ టెస్ట్ లేదా సింపుల్ స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు. ముందుగానే అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకుంటే ఇంటర్వ్యూకు సులభంగా హాజరుకావచ్చు.

9. ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ పనిచేయకపోతే ఏమి చేయాలి?

పని మధ్యలో అంతరాయం రాకుండా మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించడం మంచిది. అవసరమైతే మొబైల్ డేటాను బ్యాకప్‌గా ఉంచుకోవచ్చు. సమస్య ఎక్కువసేపు ఉంటే వెంటనే కంపెనీకి సమాచారం ఇవ్వడం మంచిది.

10. ఇంటి నుంచే ఉద్యోగంలో అనుభవం పెరిగితే జీతం కూడా పెరుగుతుందా?

అవును. పని బాగా చేస్తూ అనుభవం పెంచుకుంటే మంచి జీతంతో పాటు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. కొన్ని కంపెనీలు పనితీరు ఆధారంగా జీతం పెంచడంతో పాటు ప్రమోషన్ కూడా ఇస్తాయి.

Leave a Comment